Abn logo
Oct 19 2020 @ 01:05AM

కశ్యప బ్యాక్‌ టు షూట్‌!

Kaakateeya

ఇటీవల మాల్దీవుల విహారయాత్రను ముగించుకొని వచ్చిన తాప్సీ తిరిగి షూటింగులో పాల్గొంటున్నారు. కొవిడ్‌ -19 పరీక్షలో నెగెటివ్‌ రావడంతో ‘హసీన్‌ దిల్‌రూబా’ సెట్‌లో ఆమె అడుగుపెట్టారు. ఈ చిత్రంలో తాప్సీ రాణి కశ్యప పాత్ర పోషిస్తున్నారు. ‘హసీన్‌ దిల్‌రూబా’ షూటింగులో పెద్ద రింగులాంటి ముక్కుపుడకను ధరించి ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారామె. ‘‘వర్క్‌ మోడ్‌ మొదలైంది. షూటింగ్‌తో బిజీ కావడం ఆనందంగా ఉంది. లైట్‌.. కెమెరా.. యాక్షన్‌... కశ్యప బ్యాక్‌ ఇన్‌ ది హౌస్‌’’ అనే వ్యాఖ్యను జోడించారు. 

Advertisement
Advertisement
Advertisement