Abn logo
Sep 22 2021 @ 16:17PM

కర్ణాటక మద్యం పట్టివేత

కర్నూలు: గోనెగండ్ల మండలం అయ్యకొండ గంజిల్లా గ్రామాల మధ్య పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న 34 బాక్స్‌ల కర్ణాటక మద్యం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను  పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఒ కారు,రెండు ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption