చాపల కొనుగోలుకు రూ.కోటి

ABN , First Publish Date - 2020-04-04T11:46:48+05:30 IST

చాపల కొనుగోలుకు రూ.కోటి

చాపల కొనుగోలుకు రూ.కోటి

చెన్నై: ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ హాస్టళ్లలోని విద్యార్థులకు అందజేసే చాపల కొనుగోలుకు రూ.కోటిని ప్రభుత్వం కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే విద్యార్థినీ, విద్యార్థుల హాస్టళ్లకు 93.204 చాపలను కొనుగోలు చేయనున్నారు. ఇందుకోసం రూ.కోటిని కేటాయించి కొనుగోలుకుగాను టెండర్లను ఆ శాఖ విడుదల చేసింది.

Updated Date - 2020-04-04T11:46:48+05:30 IST