ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలంటూ వినూత్న ప్రదర్శన

ABN , First Publish Date - 2021-06-18T22:12:08+05:30 IST

బెల్గావిలో స్థానిక ఎమ్మెల్యే రమేష్ జార్కోలి అనుచరులు వినూత్న రీతిలో ప్రదర్శన నిర్వహించారు.

ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలంటూ వినూత్న ప్రదర్శన

కర్ణాటక: బెల్గావిలో స్థానిక ఎమ్మెల్యే రమేష్ జార్కోలి అనుచరులు వినూత్న రీతిలో ప్రదర్శన నిర్వహించారు. తమ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. వారు ఒంటెలతో ప్రదర్శన నిర్వహించారు. ఈ వినూత్న కార్యక్రమం దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతున్నాయి.

Updated Date - 2021-06-18T22:12:08+05:30 IST