కరీంనగర్: మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం సమావేశంలో పాలక టీఆర్ఎస్ కార్పొరేటర్ నిరసన తెలిపారు. తన డివిజన్‌కు సరిపోయేంత నీళ్లు ఇవ్వడం లేదని ఖాళీ బిందెలతో నిరసనను ప్రకటించారు. తన బాబాయ్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ మీద కోపంతో తన డివిజన్ కు నీళ్లు ఇవ్వడం లేదని కార్పొరేటర్ మండిపడ్డారు. కార్పొరేషన్ అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని కార్పొరేటర్ఆ గ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి