Advertisement
Advertisement
Abn logo
Advertisement

Karimnagar కలెక్టరేట్ ఎదుట టీచర్ల వినూత్న నిరసన

కరీంనగర్: జిల్లా కలెక్టరేట్ ఎదుట టీచర్లు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. అందమైన రంగవల్లులు వేసి 317 జీవోపై నిరసన తెలిపారు. స్పవుజ్ విషయంలో 13 జిల్లాలను అన్ బ్లాక్ చేయాలని డిమాండ్ చేశారు. భార్య ఒక చోట, భర్త మరో చోట.. ఇదేమి న్యాయం అంటూ ఉపాధ్యాయులు ముగ్గుతో స్లోగన్  వినిపించారు. 

Advertisement
Advertisement