ప్రవాస భారతీయుడికి కరీంనగర్ కోర్ట్ షాక్

ABN , First Publish Date - 2021-11-28T04:35:13+05:30 IST

రెండో పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించిన ప్రవాస భారతీయుడికి కరీంనగర్ కోర్ట్ షాక్ ఇచ్చింది. పెళ్లిని నిలిపివేయాలని ఆదేశించింది. మొదటి భార్యను...

ప్రవాస భారతీయుడికి కరీంనగర్ కోర్ట్ షాక్

కరీంనగర్: రెండో పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించిన ప్రవాస భారతీయుడికి కరీంనగర్ కోర్ట్ షాక్ ఇచ్చింది. పెళ్లిని నిలిపివేయాలని ఆదేశించింది. మొదటి భార్యను అమెరికాలో వదిలేసి వచ్చిన రోహిత్..  ఎవరికీ తెలియకుండా రెండో పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న మొదటి భార్య తండ్రి కోర్టుని ఆశ్రయించారు. విచారించిన కోర్టు రోహిత్ చేసుకోబోతున్న రెండో పెళ్లిని  నిలిపివేయాలని ఆదేశించింది. 


Updated Date - 2021-11-28T04:35:13+05:30 IST