Advertisement
Advertisement
Abn logo
Advertisement

కత్తి దూసిన ట్రబుల్ షూటర్

కరీంనగర్ జిల్లా: హుజూరాబాద్ నియోజకవర్గంలో మంత్రి హరీష్‌రావు పర్యటించారు. భారీ బైక్ ర్యాలీతో జమ్మికుంటకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు బహూకరించిన కత్తి దూసి ప్రజలకు అభివాదం తెలిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రోడ్ షో నిర్వహించారు. ఈటల రాజేందర్ ఎపిసోడ్ తర్వాత హరీష్‌రావు తొలిసారిగా హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement
Advertisement