Abn logo
Jun 24 2021 @ 12:20PM

సీఎం జగన్‌కు ముద్రగడ ఫోటో లేఖ

కాకినాడ: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఫోటో లేఖ రాశారు. బీజేపీ సీనియర్ నేత ఎల్.కె అద్వానీ... అశోక్ గజపతిరాజును ఎంతో గౌరవంగా ఆహ్వానించిన ఫోటోను లేఖ ద్వారా ముఖ్యమంత్రికి పంపించారు. ఇకపై ముఖ్యమంత్రికి ఎటువంటి లేఖ రాయడం జరగదని లేఖలో ముద్రగడ స్పష్టం చేశారు.