హైదరాబాద్: బీఎంఎస్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య తిరిగి టీఆర్ఎస్‌లో చేరనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు కేటీఆర్, కవిత సమక్షంలో మల్లయ్య టీఆర్ఎస్‌లో చేరనున్నారు. గతంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడిగా మల్లయ్య పనిచేశారు.