Abn logo
Sep 26 2020 @ 03:40AM

గవాస్కర్‌ వ్యాఖ్యలకు కంగన ఖండన

ముంబై: అనుష్కపై గవాస్కర్‌ చేసిన వ్యాఖ్యలను బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ఖండించింది. గవాస్కర్‌ వ్యాఖ్యలను తప్పుబట్టిన కంగన..అనుష్క పేరును ఆయన ప్రస్తావించకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది. అదే సమయంలో..తనను గతంలో చట్టాలపై గౌరవంలేని మహిళగా అభివర్ణించినప్పుడు అనుష్క శర్మ ఖండించలేదని గుర్తు చేసింది. ఆమెది ‘ఎంపిక చేసిన స్ర్తీవాదం’గా విమర్శించింది. 

Advertisement
Advertisement
Advertisement