కందికొండ రామస్వామి స్మారక పురస్కారం

ABN , First Publish Date - 2022-01-10T05:34:39+05:30 IST

కందికొండ రామస్వామి స్మారక పురస్కారం కోసం 2021లో ముద్రితమైన కవితా సంపుటాలు మూడు ప్రతులను జనవరి 31లోపు...

కందికొండ రామస్వామి స్మారక పురస్కారం

కందికొండ రామస్వామి స్మారక పురస్కారం కోసం 2021లో ముద్రితమైన కవితా సంపుటాలు మూడు ప్రతులను జనవరి 31లోపు చిరునామా: పి.అబ్దుల్‌ వహీద్‌ఖాన్‌, ఇం.నెం.15-120/4/1, రహత్‌ నాగర్‌ కాలనీ, నాగర్‌ కర్నూల్‌-509209, ఫోన్‌ 944194 609కు పంపాలి. బహుమతి పొందిన సంపుటికి నెల పొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక తరఫున రూ.10వేల పురస్కారం, జ్ఞాపిక ప్రధానం ఉంటుంది. 

వనపట్ల సుబ్బయ్య 


Updated Date - 2022-01-10T05:34:39+05:30 IST