ధాన్యలక్ష్మిగా కనకమహాలక్ష్మి

ABN , First Publish Date - 2022-09-29T05:39:30+05:30 IST

శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా మూడో రోజు బుధవారం కనకమహాలక్ష్మి అమ్మవారు ఽధాన్యలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు.

ధాన్యలక్ష్మిగా కనకమహాలక్ష్మి
లడ్డూలతో ధాన్యలక్ష్మి అలంకరణ

శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా మూడో రోజు బుధవారం కనకమహాలక్ష్మి అమ్మవారు ఽధాన్యలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి లడ్డూలతో ప్రత్యేక పూజలను నిర్వహించారు.  అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. నాలుగవ రోజైన గురువారం అమ్మవారు ధైర్యలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

- మహారాణిపేట

Updated Date - 2022-09-29T05:39:30+05:30 IST