Kamareddy: కోడిపందాల స్థావరాలపై పోలీసుల దాడులు

ABN , First Publish Date - 2022-05-09T14:15:49+05:30 IST

జిల్లాలోని కామారెడ్డి మండలం క్యాసం పల్లి గ్రామ శివారులో గల ఓ వ్యవసాయ క్షేత్రంలో కోడిపందాల స్థావరాలపై టాస్క్ ఫోర్స్, సీసీఎస్ పోలీసుల దాడులు నిర్వహించారు.

Kamareddy: కోడిపందాల స్థావరాలపై పోలీసుల దాడులు

కామారెడ్డి: జిల్లాలోని కామారెడ్డి మండలం క్యాసం పల్లి గ్రామ శివారులో గల ఓ వ్యవసాయ క్షేత్రంలో  కోడిపందాల స్థావరాలపై టాస్క్ ఫోర్స్, సీసీఎస్ పోలీసుల దాడులు నిర్వహించారు. వారి వద్ద నుంచి రూ.10 వేల నగదు, 9 సెల్ ఫోన్లు, 16 కోళ్లు, 10 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. 14 మంది పందెంరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారిని దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

Read more