కామారెడ్డిలో వరద ఉధృతికి తెగిన నల్లవాగు

ABN , First Publish Date - 2021-07-12T16:14:03+05:30 IST

పశ్చిమ, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో చెరువులు, వాగులు

కామారెడ్డిలో వరద ఉధృతికి తెగిన నల్లవాగు

కామారెడ్డి: పశ్చిమ, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో చెరువులు, వాగులు, పొంగిపోర్లుతున్నాయి. పిట్లం మండలం తిమ్మానగర్ దగ్గర వరద ఉధృతి పెరిగింది. తిమ్మానగర్ దగ్గర ఉన్న నల్లవాగు వరద ఉధృతికి తెగింది. దీంతో పిట్లం నుంచి సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

Updated Date - 2021-07-12T16:14:03+05:30 IST