Telangana: ఎల్లారెడ్డిలో చిన్నారిపై అత్యాచారం

ABN , First Publish Date - 2021-10-08T14:25:09+05:30 IST

జిల్లాలోని ఎల్లారెడ్డిలో దారుణం జరిగింది. ఆరేళ్ల చిన్నారిపై 15ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

Telangana: ఎల్లారెడ్డిలో చిన్నారిపై అత్యాచారం

కామారెడ్డి: జిల్లాలోని ఎల్లారెడ్డిలో దారుణం జరిగింది. ఆరేళ్ల చిన్నారిపై 15ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన చిన్నారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఎల్లారెడ్డి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలికను చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

Updated Date - 2021-10-08T14:25:09+05:30 IST