బాలుడిని కిడ్నాప్ చేసేందుకు యత్నం.. ఇద్దరిని పట్టుకున్న స్థానికులు

ABN , First Publish Date - 2022-04-04T16:35:56+05:30 IST

కామారెడ్డిజిల్లా: కొత్త బస్టాండ్ వద్ద ఇద్దరు వ్యక్తులు ఓ బాలుడుని అపహరించుకొని తీసుకొని వెళ్తుండగా...

బాలుడిని కిడ్నాప్ చేసేందుకు యత్నం.. ఇద్దరిని పట్టుకున్న స్థానికులు

కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఇద్దరు వ్యక్తులు  ఓ బాలుడుని అపహరించుకొని తీసుకొని వెళ్తుండగా అనుమానం వచ్చిన స్థానికులు వారిని పట్టుకున్నారు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులకు అప్పగించారు. బాలుడిని బాలసదన్‌కు తరలించిన కామారెడ్డి పట్టణ పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-04-04T16:35:56+05:30 IST