కామాక్షితాయి సేవలో విజిలెన్స్‌ ఎస్పీ

ABN , First Publish Date - 2022-06-30T03:18:20+05:30 IST

మండలంలోని జొన్నవాడ ఆలయంలో బుధవారం జిల్లా విజిలెన్స్‌ ఎస్పీ రాజేశ్వరరెడ్డి మల్లికార్జునస్వామి, కామాక్షితాయిని దర్శించుకు

కామాక్షితాయి సేవలో విజిలెన్స్‌ ఎస్పీ
కామాక్షితాయిని దర్శించుకుంటున్న విజిలెన్స్‌ ఎస్పీ

బుచ్చిరెడ్డిపాళెం,జూన్‌29: మండలంలోని జొన్నవాడ ఆలయంలో బుధవారం జిల్లా విజిలెన్స్‌ ఎస్పీ రాజేశ్వరరెడ్డి మల్లికార్జునస్వామి, కామాక్షితాయిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ మర్యాదలతో అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు ఆయన గోత్రనామాలతో ప్రత్యేక పూజలు  నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తదుపరి శేషవస్ర్తాలతో విజిలెన్స్‌ ఎస్పీని సత్కరించారు.

Updated Date - 2022-06-30T03:18:20+05:30 IST