కొనసాగుతున్న ఎత్తిపోతలు

ABN , First Publish Date - 2021-01-25T05:02:45+05:30 IST

కొనసాగుతున్న ఎత్తిపోతలు

కొనసాగుతున్న ఎత్తిపోతలు
లక్ష్మీపంప్‌హౌజ్‌ నుంచి మోటార్లతో ఎత్తిపోస్తున్న నీరు

మహదేవపూర్‌, జనవరి 24: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మండలంలో నిర్మిం చిన లక్ష్మీపంప్‌హౌజ్‌ నుంచి సరస్వతీ బ్యారేజీకి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ఆదివారం నాలుగు మోటార్ల సాయంతో 8,400 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్‌ చేశారు. శనివారం వరకు ఆరు మోటార్లు నడవగా ఆదివారం రెండు మోటార్లను ఆపివేసి నాలుగు మోటార్లతో నీటిని ఎత్తిపోశారు.


Updated Date - 2021-01-25T05:02:45+05:30 IST