బాల్యవివాహాల నిర్మూలనపై కళాజాత

ABN , First Publish Date - 2020-12-02T04:33:34+05:30 IST

బాల్యవివాహాల నిర్మూలనపై కళాజాత

బాల్యవివాహాల నిర్మూలనపై కళాజాత
కోటబాస్పల్లిలో అవగాహన కల్పిస్తున్న బృందం సభ్యులు

తాండూరు రూరల్‌ : గ్రామీణ ప్రాంతాల్లో బాల్యవివాహలు, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సోమవారంరాత్రి కళాజాత నిర్వహిం చారు. బృందం సభ్యులు గ్రామస్థులకు అవగాహన కల్పించారు. కరన్‌కోట్‌ ఎస్‌ఐ ఏడు కొండలు ఆధ్వర్యంలో కోటబాస్పల్లిగ్రామంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ నాగార్జున, టీఆర్‌ఎస్‌ నాయకులు వెంకట్‌రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-02T04:33:34+05:30 IST