మంత్రి కొడాలి నానిపై మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-01-18T00:00:39+05:30 IST

మంత్రి కొడాలి నానిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి సందర్భంగా సొంత కన్వెన్షన్ సెంటర్‌లో క్యాసినో...

మంత్రి కొడాలి నానిపై మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన వ్యాఖ్యలు

కాకినాడ: మంత్రి కొడాలి నానిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి సందర్భంగా సొంత కన్వెన్షన్ సెంటర్‌లో క్యాసినో ఆట పేరుతో కోట్ల రూపాయల జూదానికి తెర లేపారని ఆరోపించారు. మూడు రోజుల్లోనే రూ. 250 కోట్లు సంపాదించారని అన్నారు. మంత్రిపై డీజీపీ విచారణ జరిపి అరెస్ట్ చేయాలని వర్మ డిమాండ్ చేశారు. 




Updated Date - 2022-01-18T00:00:39+05:30 IST