Advertisement
Advertisement
Abn logo
Advertisement

Kakinada: జీఎంఆర్ పవర్ ప్లాంట్‌లో మంటలు

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ పరిధిలో బీచ్ రోడ్డులోని జీఎంఆర్ పవర్ ప్లాంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పవర్ ప్లాంట్ గత 5 సంవత్సరాల నుండి మూతపడి ఉంది. పవర్ ప్లాంట్‌లో  వెల్డింగ్ చేస్తుండగా నివ్వురవ్వలు పైబర్ షిట్‌పై పడటంతో మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల అదుపునకు యత్నిస్తున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement