కాకినాడ జీజీహెచ్‎కు ఎమ్మెల్సీ అనంతబాబు

ABN , First Publish Date - 2022-05-24T00:47:28+05:30 IST

ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. అనంతరం అనంతబాబును...

కాకినాడ జీజీహెచ్‎కు ఎమ్మెల్సీ అనంతబాబు

కాకినాడ: ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. అనంతరం అనంతబాబును జడ్జి ముందు ప్రవేశ పెట్టనున్నారు. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని తానే హత్య చేశానని ఒప్పుకున్నారు. దీంతో అనంతబాబును అదుపులోకి తీసుకున్న  పోలీసులు జడ్జి ఎదుట హాజరుపర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు కాకినాడ జీజీహెచ్ ఆస్పత్రి వద్ద పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు. 


Updated Date - 2022-05-24T00:47:28+05:30 IST