Abn logo
Jul 3 2020 @ 21:46PM

కొత్త ఫ్రెండ్‌తో కాజోల్‌

లాక్‌డౌన్ కార‌ణంగా సినిమా షూటింగ్స్‌ను ఆపుచేశారు. ఇప్పుడు పరిమితులతో షూటింగ్స్‌కు ప్ర‌భుత్వాలు అనుమ‌తులు ఇచ్చిన‌ప్ప‌టికీ షూటింగ్స్ స్టార్ట్ చేయ‌డానికి మూవీ మేక‌ర్స్ ఆలోచిస్తున్నారు. మ‌రో ప‌క్క స్టార్స్ కూడా షూటింగ్స్‌లో పాల్గొన‌డానికి అంద‌రూ ఆలోచిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కాజోల్ విష‌యానికి వ‌స్తే.. త‌ను హోం క్వారంటైన్‌లో విసుగు రాకుండా స్నేహితుడితో కాల‌క్షేపం చేస్తున్నాన‌ని కాజోల్ తెలియ‌జేశారు. ఇంత‌కు ఆ ఫ్రెండ్స్ ఎవ‌రో తెలుసా? ఇంట్లోని బొమ్మ‌లు. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 

Advertisement
Advertisement
Advertisement