కడెం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 468 క్యూసెక్కులు

ABN , First Publish Date - 2020-10-23T16:31:07+05:30 IST

కడెం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 468 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 985 క్యూసెక్కులుగా ఉంది.

కడెం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 468 క్యూసెక్కులు

నిర్మల్: కడెం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 468 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో  985 క్యూసెక్కులుగా ఉంది. అలాగే  పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులకు గాను.. ప్రస్తుతం 698.875 అడుగులకు చేరింది. 

Updated Date - 2020-10-23T16:31:07+05:30 IST