Kadem ప్రాజెక్ట్‌లోకి తగ్గుతున్న వరద ఉధృతి

ABN , First Publish Date - 2022-07-14T14:14:27+05:30 IST

ప్రమాదకర స్థాయికి చేరిన కడెం ప్రాజెక్ట్‌(Kadem project)లోకి వరద ఉధృతి ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతోంది.

Kadem ప్రాజెక్ట్‌లోకి తగ్గుతున్న వరద ఉధృతి

నిర్మల్: ప్రమాదకర స్థాయికి చేరిన కడెం ప్రాజెక్ట్‌(Kadem project)లోకి వరద ఉధృతి ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 3 లక్షల క్యూసెక్కులు కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా... ప్రస్తుత నీటి మట్టం 692 అడుగులకు చేరింది. లెఫ్ట్ కెనాల్‌కు గండి పడటంతో ప్రాజెక్టుకు ముప్పు తప్పింది. అయినప్పటికీ హైటెన్షన్ కొనసాగుతోంది. 

Updated Date - 2022-07-14T14:14:27+05:30 IST