Telangana: కడెం ప్రాజెక్ట్‌లో తగ్గుతున్న వరద నీరు

ABN , First Publish Date - 2021-07-26T14:53:47+05:30 IST

కడెం ప్రాజెక్టులోకి వరద నీరు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది.

Telangana: కడెం ప్రాజెక్ట్‌లో తగ్గుతున్న వరద నీరు

నిర్మల్: కడెం ప్రాజెక్టులోకి వరద నీరు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. కేవలం ప్రాజెక్ట్ ఒక గేటు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల  చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 696.050 అడుగులకు చేరింది. అలాగే ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 3163 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3822 క్యూసెక్కులుగా ఉంది. 

Updated Date - 2021-07-26T14:53:47+05:30 IST