Abn logo
Aug 4 2021 @ 10:43AM

Kadapa: వైఎస్ వివేకా హత్యకేసులో 59వ రోజు సీబీఐ విచారణ

కడప: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 59వ రోజు కొనసాగుతోంది. సీబీఐ అధికారులు కీలక అనుమానితుడు సుశీల్‎కుమార్ యాదవ్‎ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాగా.. నేడు సునీల్‌, ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరిలను సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.