Kadapa: ఎస్ వెంకటాపురంలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-10-30T16:00:45+05:30 IST

జిల్లాలోని అట్లూరు మండలం ఎస్ వెంకటాపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Kadapa: ఎస్ వెంకటాపురంలో ఉద్రిక్తత

కడప: జిల్లాలోని అట్లూరు మండలం ఎస్ వెంకటాపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దొంగఓట్లు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు కొత్త వ్యక్తులు వస్తున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. దొంగ ఓటు వేసేందుకు వచ్చిన ముగ్గురు వ్యక్తులను గ్రామస్తులు క్యూలో నుండి లాగి పోలీసులకు అప్పగించారు. 

Updated Date - 2021-10-30T16:00:45+05:30 IST