Kadapaలో కొనసాగుతున్న అల్పపీడన ధోరణి

ABN , First Publish Date - 2021-11-13T13:43:30+05:30 IST

జిల్లాలో అల్పపీడన ధోరిణి కొనసాగుతోంది.

Kadapaలో కొనసాగుతున్న అల్పపీడన ధోరణి

కడప: జిల్లాలో అల్పపీడన ధోరిణి కొనసాగుతోంది. భారీ వర్షాల కారణంగా  వాగులు, వంకలు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వేల ఎకరాల్లో వరిపంటకు నష్టం వాటిల్లింది. కడప నగరం జలమయంగా మారింది. ఆగిన వర్షపు నీరు నగరంలో చెరువులను తలపిస్తున్నాయి. 

Updated Date - 2021-11-13T13:43:30+05:30 IST