కడప: జిల్లాలో ఉగాది పర్వదినం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తొలిగడప దేవుని కడప ఆలయం ముస్లిం భక్తులతో కిటకిటలాడుతోంది. ముస్లిమ్ సోదరులు లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తొలిపూజలు నిర్వహించారు. స్వామివారి ముస్లిమ్ అత్తింటివారు శ్రీనివాసుడికి సారె ఇచ్చి ఉగాదికి ఇంటికి ఆహ్వానించారు. బీబీనాంచారమ్మను ముస్లింలు తమ ఇంటి ఆడబిడ్డగా భావించడం ఆనవాయితిగా వస్తోంది.
ఇవి కూడా చదవండి