కడక్‌నాథ్ కంట్రీ చికెన్ కుండ బిర్యానీ..

ABN , First Publish Date - 2020-08-22T13:05:47+05:30 IST

నాటు కోడి.. ఫారం కోడితో తయారు చేసే కూరలు, ఫ్రైలు, బిర్యానీలు మీరు తరచుగా తింటూనే ఉంటారు..

కడక్‌నాథ్ కంట్రీ చికెన్ కుండ బిర్యానీ..

నాటు కోడి.. ఫారం కోడితో తయారు చేసే కూరలు, ఫ్రైలు, బిర్యానీలు మీరు తరచుగా తింటూనే ఉంటారు.. కానీ నల్లకోడితో తయారు చేసే బిర్యానీని టేస్ట్ చేసిన వాళ్లు మాత్రం చాలా అరుదుగా ఉంటారు. చాలా తక్కువగా దొరికే ఈ నల్లకోడితో తయారు చేసే బిర్యానీ రుచికి అద్భుతం.. అనే పదం చాలా తక్కువేమో.. ఆ బిర్యానీని కూడా ఓ కుండలో చేస్తే.. టేస్ట్ చూసిన వారు ఎవరైనా వాహ్వా అనాల్సిందే.. దీన్నే కడక్‌నాథ్ కంట్రీ చికెన్ అని కూడా అంటారండోయ్.. మరి ఆ నల్లకోడితో కుండలో బిర్యానీ ఎలా చూస్తారో పై వీడియోలో ఓ లుక్కేయండి.. 

Updated Date - 2020-08-22T13:05:47+05:30 IST