రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

ABN , First Publish Date - 2021-04-11T05:08:53+05:30 IST

బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుడు, జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ చైర్మన్‌ కాటసాని ఓబుళరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని చక్రవర్తి టాకీసు సమీపంలో ఉన్న మైదానంలో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు బాలరాజు, నాగప్రసాద్‌, రవి, అంజి, మహేంద్ర, ప్రతా్‌ప శనివారం తెలిపారు.

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

బనగానపల్లె, ఏఫ్రిల్‌ 10:   పట్టణంలోని చక్రవర్తి టాకీసు సమీపంలో ఉన్న మైదానంలో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు బాలరాజు, నాగప్రసాద్‌, రవి, అంజి, మహేంద్ర, ప్రతా్‌ప  శనివారం తెలిపారు. కబడ్డీ జట్లు ఈ నెల 12వ తేదీ లోపు తమ జట్టు పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. రూ..20వేలు, రూ.15వేలు,   రూ.10వేలు,   రూ.6వేలు,   రూ.5వేలు, రూ.2వేల బహు మతులు ఉంటాయని తెలిపారు. వివరాలకు 9966726043, 99856 31543, 8897559767 నంబర్లను సంప్రదించాలన్నారు.  


గ్రామీణ  బాల్‌ బాడ్మింటన్‌ పోటీలు
పాములపాడు, ఏప్రియల్‌ 10:
పాములపాడులో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 130 జయంతి సందర్భంగా గ్రామీణ స్థాయి బాల్‌ బాట్మిండన్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు అంబేడ్కర్‌ ఇండియా మిషన్‌ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 12, 13న నిర్వహించే పోటీలలో పాల్గ్గొనదలచిన జట్లు రూ 300 చెల్లించి తమ పేర్లను నమోదు చేయించు కోవాలన్నారు.  వివరాలకు  9302251350, 9110311756, 8309522936 సంప్రదించలన్నారు.  

Updated Date - 2021-04-11T05:08:53+05:30 IST