డాక్టర్‌ జ్యోతిర్మయికి ఘనసత్కారం

ABN , First Publish Date - 2022-06-28T07:03:50+05:30 IST

జిల్లా ఆసుపత్రుల కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ జ్యోతిర్మయి సోమవారం గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రతి వార్డును పరిశీలించారు. రోగులను అడిగి వివరాలు తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈనెల 30న డాక్టర్‌ జ్యోతిర్మయి పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఇందిరాదేవి, వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది ఆమెను ఘనంగా సత్కరించారు. ఎన్జీవో సంఘం గుడివాడ యూనిట్‌ అధ్యక్షుడు షేక్‌ ఫరీద్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్‌ జ్యోతిర్మయికి ఘనసత్కారం

గుడివాడ టౌన్‌, జూన్‌ 27 :  జిల్లా ఆసుపత్రుల కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ జ్యోతిర్మయి సోమవారం గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు.  ప్రతి వార్డును పరిశీలించారు. రోగులను అడిగి వివరాలు తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈనెల 30న డాక్టర్‌ జ్యోతిర్మయి పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఇందిరాదేవి, వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది ఆమెను   ఘనంగా సత్కరించారు. ఎన్జీవో సంఘం గుడివాడ యూనిట్‌ అధ్యక్షుడు షేక్‌ ఫరీద్‌బాషా తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-06-28T07:03:50+05:30 IST