న్యూఢిల్లీ, మే 16(ఆంధ్రజ్యోతి): జమ్మూకశ్మీర్ పర్యటనలో ఉన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఆయన సతీమణి శివమాల సోమవారం మాతా వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయవర్గాలు జస్టిస్ రమణ దంపతులకు ఘనస్వాగతం పలికాయి.