Jurala Projectకు వరద ప్రవాహం

ABN , First Publish Date - 2022-07-21T13:48:01+05:30 IST

జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ముందస్తుగా అధికారులు

Jurala Projectకు వరద ప్రవాహం

మహబూబ్‎నగర్: జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ముందస్తుగా అధికారులు ప్రాజెక్ట్ 18 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జూరాల ఇన్‌ఫ్లో 94,000 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 1,16,533 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318 అడుగులుగా కాగా, ప్రస్తుతం 317 అడుగులుగా కొనసాగుతుంది.

Updated Date - 2022-07-21T13:48:01+05:30 IST