కర్నూలు: త్వరలో కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. అన్ని అనుమతులతో న్యాయ రాజధాని నిర్మాణం జరుగుతుందని ఆయన తెలిపారు. వైసీపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పులు కడుతూ ప్రజలకు సుభిక్షమైన పాలన అందిస్తున్నామన్నారు. మూడు నెలల్లో గుంతలమయంగా ఉన్న రోడ్లన్నీ బాగుచేస్తామని ఆయన పేర్కొన్నారు. కర్నూలులో రూ.100 కోట్లతో జగన్నాధ గట్టుపై సిల్వర్ జూబ్లీ కాలేజ్ నిర్మాణ చేపడుతామని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి