హైదరాబాద్: జూబ్లీహిల్స్ అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్‌లో మద్యం మత్తులో ఓ యువతి హంగామా సృష్టించింది. సమీపంలో ఉన్న పార్కు వద్ద నగ్నంగా మద్యం మత్తులో యువతి చిందులేస్తున్న యువతిని.. కొందరు మహిళలు గమనించారు. సదరు యువతిని అవుట్ పోస్ట్ వద్ద ఆ మహిళలు వదిలేశారు. అనంతరం ఒంటి మీద బట్టలు చించుకొని నానా హంగామా చేసింది.