హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ నేతలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దిశానిర్దేశం చేశారు.317 జీవో సవరణ చేసేవరకు ప్రభుత్వంపై పోరాడాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. బీజేపీ ఇప్పటికే 14 రోజుల నిరసనలకు పిలుపునిచ్చింది.14 రోజుల నిరసన కార్యక్రమాలకు ఇంఛార్జ్‌గా లక్ష్మణ్ ఉన్నారు. నిరసనలో భాగంగా రేపు కమలనాథుల స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టనున్నారు. అరుణ్‌సింగ్ బీజేపీ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సంజయ్ విడుదలయ్యేవరకు హైదరాబాద్‌లో తరుణ్‌చుగ్ మకాం చేయనున్నారు.
ఇవి కూడా చదవండి