సాకులతో అరెస్ట్ చేశారు: జేపీ నడ్డా

ABN , First Publish Date - 2022-01-03T22:27:55+05:30 IST

సాకులతో అరెస్ట్ చేశారు: జేపీ నడ్డా

సాకులతో అరెస్ట్ చేశారు: జేపీ నడ్డా

హైదరాబాద్: బండి సంజయ్‌ని అరెస్ట్ చేసిన తీరు దారుణమని జేపీ నడ్డా అన్నారు. తలుపులు పగులగొట్టి భౌతిక దాడి చేశారని మండిపడ్డారు. సొంత కార్యాలయంలో దీక్ష చేస్తున్నా సాకులతో అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ అరెస్ట్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. ఉపాధ్యాయుల తరపున బీజేపీ పోరాటం కొనసాగుతుందన్నారు. 

Updated Date - 2022-01-03T22:27:55+05:30 IST