పాత్రికేయులు ఎక్కడికైనా వెళ్ళొచ్చు

ABN , First Publish Date - 2020-03-29T09:45:50+05:30 IST

‘ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియాలో ఉన్న వారు వృత్తిలో భాగంగా ఎక్కడికి వెళ్లడానికైనా అనుమతి ఉంది. కరోనా వైరస్‌ సంక్రమించకుండా ప్రజలకు పాత్రికేయులు మరింత అవగాహన...

పాత్రికేయులు ఎక్కడికైనా వెళ్ళొచ్చు

అమరావతి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియాలో ఉన్న వారు వృత్తిలో భాగంగా ఎక్కడికి వెళ్లడానికైనా అనుమతి ఉంది.  కరోనా వైరస్‌ సంక్రమించకుండా ప్రజలకు పాత్రికేయులు మరింత అవగాహన కల్పించాలి’’ అని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ టి విజయ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం సచివాలయలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కోవిడ్‌ 19ను ఎదుర్కోవడంలో పాత్రికేయులు గురుతర బాధ్యతను నిర్వహిస్తున్నారన్నారు. 

Updated Date - 2020-03-29T09:45:50+05:30 IST