చిత్తూరు: జిల్లాలోని తుమ్మిందపాలెంలో జోరుగా జల్లికట్టు కొనసాగుతోంది. సమీప ప్రాంతాల నుంచి భారీగా జనం తరలివచ్చారు. అంగరంగ వైభవంగా జల్లికట్టు ఎద్దులను ముస్తాబు చేశారు. ఎద్దులను నివారించేందుకు యువత యత్నం చేశారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి.
ఇవి కూడా చదవండి