అమరావతి: ఏప్రిల్ 4న సా. 5 గంటలకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. అయితే సమావేశానికి సీపీఎస్ సంఘాలకు ఆహ్వానం అందలేదు. దెబ్బ ఒక చోట తగిలితే మందు మరోచోట పూస్తున్నారంటూ ఏపీ ప్రభుత్వంపై సీపీఎస్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమను విడిగా అయినా సమావేశానికి పిలవాలని డిమాండ్ చేస్తున్నాయి. పీఆర్సీ తరహాలోనే సీపీఎస్‌పై జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అంటూ ప్రభుత్వం మరో డ్రామాకు తెరలేపిందని సంఘాలు మండిపడుతున్నాయి.
ఇవి కూడా చదవండి