జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా వ్యాక్సిన్ సురక్షితం: అమెరికా

ABN , First Publish Date - 2021-02-25T04:46:53+05:30 IST

జాన్సన్ అండ్ జాన్సన్ ఫార్మా సంస్థ తయారు చేసిన వన్ షాట్ కరోనా వ్యాక్సిన్ చాలా సురక్షితమైనదని అమెరికా ఫడ్ అండ్ డ్రగ్ రెగులేటర్ యంత్రాంగం ఎఫ్‌డీఏ తెలిపింది...

జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా వ్యాక్సిన్ సురక్షితం: అమెరికా

జాన్సన్ అండ్ జాన్సన్ ఫార్మా సంస్థ తయారు చేసిన వన్ షాట్ కరోనా వ్యాక్సిన్ చాలా సురక్షితమైనదని అమెరికా ఫడ్ అండ్ డ్రగ్ రెగులేటర్ యంత్రాంగం ఎఫ్‌డీఏ తెలిపింది.  జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా వ్యాక్సిన్‌ని ఎమర్జెన్సీ ప్రయోగాల కోసం ఆమోదించే దిశగా ఎఫ్‌డీఎ పనిచేస్తోంది.

జె అండ్ జె కరోనా వ్యాక్సిన్ 66 శాతం ప్రభావవంతంగా కోవిడ్‌కు సంబంధించిన పలు వేరియంట్లను నివారించగలదని తాము చేసిన పరిశోధనలో వెల్లడైందని ఆ సంస్థ జనవరిలో తెలిపింది.

Updated Date - 2021-02-25T04:46:53+05:30 IST