Johannesburg బార్‌లో కాల్పులు... 14 మంది మృతి

ABN , First Publish Date - 2022-07-10T20:41:58+05:30 IST

జొహాన్స్‌బర్గ్: దక్షిణాఫ్రికా జొహాన్స్‌బర్గ్‌ రక్తసిక్తమైంది. సొవెటో పట్టణంలోని ఓ బార్‌లో సాయుధులు జరిపిన కాల్పుల్లో 14 మంది చెందారు.

Johannesburg బార్‌లో కాల్పులు... 14 మంది మృతి

జొహాన్స్‌బర్గ్: దక్షిణాఫ్రికా Johannesburg రక్తసిక్తమైంది. సొవెటో పట్టణంలోని ఓ బార్‌లో సాయుధులు జరిపిన కాల్పుల్లో 14 మంది చెందారు. మరి కొందరు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఓ మినిబస్‌లో వచ్చిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. కాల్పులు జరపడానికి గల కారణాలేంటో తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఘటనా స్థలం నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 

Updated Date - 2022-07-10T20:41:58+05:30 IST