New Space Indiaలో ఉద్యోగాలు

ABN , First Publish Date - 2022-08-01T21:37:28+05:30 IST

భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన బెంగళూరు(Bangalore)లోని న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌(New Space India)(ఎన్‌ఎస్‌ఐఎల్‌) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

New Space Indiaలో ఉద్యోగాలు

భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన బెంగళూరు(Bangalore)లోని న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌(New Space India)(ఎన్‌ఎస్‌ఐఎల్‌) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 26

పోస్టులు: చీఫ్‌ మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్లు, మేనేజర్లు, కంపెనీ సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్‌ సెక్రటరీ తదితరాలు

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌, బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, సీఏ/ఐసీడబ్ల్యూఏఐ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: 45 నుంచి 48 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆ్‌ఫలైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 16

వెబ్‌సైట్‌: https://www.nsilindia.co.in/

Updated Date - 2022-08-01T21:37:28+05:30 IST