అమరావతి: పీఆర్సీపై ఉద్యోగసంఘాలతో సీఎం జగన్ భేటీ ముగిసింది. 71 డిమాండ్లపై సీఎం జగన్‌తో ఉద్యోగ సంఘాలు చర్చించాయి. 2, 3 రోజుల్లో పీఆర్సీపై ప్రకటన చేస్తామని సీఎం జగన్ అన్నారు. ఉద్యోగులు చెప్పిన విషయాలను నోట్ చేసుకున్నామని సీఎం జగన్ తెలిపారు. వాస్తవ పరిస్థితికి దగ్గరగా ఉద్యోగ సంఘాలు ఆలోచించాలని జగన్ చెప్పారు.
ఇవి కూడా చదవండి