NIT దుర్గాపూర్‌లో ఉద్యోగాలు
ABN , First Publish Date - 2022-01-07T17:45:47+05:30 IST
దుర్గాపూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)... తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
దుర్గాపూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)... తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 03
పోస్టులు: ప్రాజెక్ట్ ఇంజనీర్, జూనియర్ రిసెర్చ్ ఫెలో(జేఆర్‌ఎఫ్)
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్/ఎంఎస్ ఉత్తీర్ణత.
షెలోషిప్: నెలకు రూ.18,700 నుంచి రూ.30,000 వరకు చెల్లిస్తారు
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 15
వెబ్‌సైట్: https://nitdgp.ac.in/