ఉద్యోగావకాశాలు

ABN , First Publish Date - 2021-05-16T05:46:13+05:30 IST

భానుగుడి (కాకినాడ), మే 15: జిల్లాలోని రాజమహేంద్రవరం, చింతూరు, అడ్డతీగల, కూనవరం, వైరామవరంతో పాటుగా పలు కొవిడ్‌ సెంటర్లలో పనిచేయడానికి ట్రైనీ మెడికల్‌ ఆఫీసర్లు, స్టాఫ్‌నర్స్‌, ట్రైనీ నర్స్‌, ఎమ్‌ఎన్‌వో, ఎఫ్‌ఎన్‌వో, శానీటైజర్‌, స్వీపర్స్‌ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు

ఉద్యోగావకాశాలు

భానుగుడి (కాకినాడ), మే 15: జిల్లాలోని రాజమహేంద్రవరం, చింతూరు, అడ్డతీగల, కూనవరం, వైరామవరంతో పాటుగా పలు కొవిడ్‌ సెంటర్లలో పనిచేయడానికి ట్రైనీ మెడికల్‌ ఆఫీసర్లు, స్టాఫ్‌నర్స్‌, ట్రైనీ నర్స్‌, ఎమ్‌ఎన్‌వో, ఎఫ్‌ఎన్‌వో, శానీటైజర్‌, స్వీపర్స్‌ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు కాకినాడ కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయంలో సోమవారం ఉదయం 10గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని వికాస పీడీ కరణం లచ్చరావు శనివారం ఓ ప్రకటనలో కోరారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను అనుసరించి అభ్యర్థులకు పోస్టులకు అనుగుణంగా జీతభత్యాలు ఉంటాయని ఆయన తెలిపారు. 



Updated Date - 2021-05-16T05:46:13+05:30 IST