Abn logo
Sep 21 2020 @ 13:40PM

ఖాకీ దుస్తుల్లో ఝాన్సీ!

Kaakateeya

యాంకర్‌గా, నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని అటు బుల్లితెర మీద, ఇటు వెండితెర మీద దూసుకుపోతోంది ఝాన్సీ. ఇన్నాళ్లూ లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఝాన్సీ ఇకపై వరుస సినిమాలతో బిజీ కానుంది. త్వరలో పోలీసాఫీసర్ పాత్రలో కూడా కనిపించనుంది. 


తాజాగా ఖాకీ దుస్తుల్లో దిగిన ఫొటోలను ఝాన్సీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. `నటుల జీవితం.. వివిధ యూనిఫామ్‌లలో విభిన్నమైన పాత్రలు. మిస్ యూ సినిమా. త్వరలో మరింత ఉత్సాహంగా మీ ముందుకు వస్తున్నాన`ని ఝాన్సీ పేర్కొంది. 




Advertisement
Advertisement
Advertisement